Sunday, March 30, 2008

నా మొదటి పుట.........

పతి సాయం తో ఈ నాటి నా మొదటి పుట.

Me

Friday, August 24, 2007

బీరకాయ బజ్జి

కావలసిన వస్తువులు:బీరకాయలు-2, సెనగపిండి-1కప్పు,బియ్యపుపిండి-1/2కప్పు,నూనె-2కప్పులు,వంటసొడ-చిటికెడు,కారం-2చెంచాలు,ఉప్పు-తగినంత

1.బీరకాయలు చెక్కు తీసి చక్రాలు గా తరిగి పెట్టుకొవాలి.
2.బియ్యపుపిండి,సెనగపిండి,ఉప్పు,కారం,సొడా కలిపి జారుగ కలుపుకుని పెట్టుకొవాలి.
3. Stove మీద కళాయె పెట్టి నూనె పొసి బాగ కాగిన తర్వాత ఒక్కొ బీరకాయ ముక్కని సెనగపిండి లొ ముంచి నూనెలొ వేఇంచాలి .